
Patient Rights & Responsibility
We uphold patient rights while encouraging active participation in responsible healthcare decisions.
Patient Rights & Responsibilities
Patient Rights
-
Access to care
-
To know the provider’s identity
-
To receive respect and dignity from hospital staff
-
To know the severity of illness
-
To know information / to get educated
-
To know the expected cost and charges
-
To give any consent
-
To refuse treatment
-
To complain and give feedback
-
To maintain confidentiality
-
For transfer and for continuity of care
-
Personal safety and security
-
To communicate
-
Special preference to spiritual and cultural needs
-
Right to information about health care
-
To have privacy during examination, procedure & treatment
-
To raise a grievance on negligence & abuse
-
To seek an additional opinion regarding clinical care
-
Participation on care plan, progress and outcomes
Patient Responsibilities
-
Respect and consider fellow patients and staff
-
Follow doctor’s instructions
-
Treat doctors and nurses with respect
-
Be in time for appointments
-
Provide accurate information about health, including present condition and past illness
-
To pay the bills in time as per hospital policy
-
Smoking and alcohol consumption is strictly prohibited in this hospital
-
Please follow the rules of the hospital strictly
రోగి హక్కులు మరియు బాధ్యతలు
రోగుల హక్కులు
-
చికిత్స పొందే హక్కు
-
వైద్య సిబ్బంది ఎవరో తెలుసుకునే హక్కు
-
ఆసుపత్రి సిబ్బంది నుండి గౌరవం మరియు మర్యాద పొందే హక్కు
-
వ్యాధి తీవ్రత గురించి తెలుసుకునే హక్కు
-
అవసరమైన సమాచారం తెలుసుకునే / విద్య పొందే హక్కు
-
అంచనా ఖర్చు మరియు చార్జీలు తెలుసుకునే హక్కు
-
ఏ విధమైన సమ్మతి ఇవ్వే హక్కు
-
చికిత్సను నిరాకరించే హక్కు
-
ఫిర్యాదు చేయడం మరియు అభిప్రాయం ఇవ్వడం
-
గోప్యత కాపాడబడే హక్కు
-
బదిలీ మరియు నిరంతర చికిత్స పొందే హక్కు
-
వ్యక్తిగత భద్రత మరియు రక్షణ హక్కు
-
సంభాషణ హక్కు
-
ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం పొందే హక్కు
-
ఆరోగ్య సంరక్షణ గురించి సమాచారం పొందే హక్కు
-
పరీక్ష, విధానం మరియు చికిత్స సమయంలో గోప్యత హక్కు
-
నిర్లక్ష్యం మరియు దుర్వినియోగంపై ఫిర్యాదు చేసే హక్కు
-
వైద్య చికిత్సపై అదనపు అభిప్రాయం పొందే హక్కు
-
చికిత్స ప్రణాళిక, పురోగతి మరియు ఫలితాలలో భాగస్వామ్యం కావడం
రోగుల బాధ్యతలు
-
ఇతర రోగులు మరియు సిబ్బందిని గౌరవించడం
-
వైద్యుల సూచనలను పాటించడం
-
వైద్యులు మరియు నర్సులను గౌరవంగా చూడడం
-
అపాయింట్‌మెంట్ సమయానికి హాజరుకావడం
-
ప్రస్తుత మరియు గత ఆరోగ్య పరిస్థితి గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం
-
ఆసుపత్రి విధానం ప్రకారం బిల్లులు సమయానికి చెల్లించడం
-
ఈ ఆసుపత్రిలో ధూమపానం మరియు మద్యం సేవించడం పూర్తిగా నిషేధం
-
ఆసుపత్రి నియమాలను కచ్చితంగా పాటించడం
